స్టార్స్ యోగి

స్టార్స్ యోగి మెంబర్షిప్ ప్రారంభమైనది


ముఖ్య ఉద్దేశ్యం
 •  ఆధ్యాత్మికతను వృత్తిగా జీవించే ఒక యోగిని తయారు చేయడం.
 •  మానవత్వం గల మనిషిని తయారుచేసి ఇటు ప్రకృతికి అటు విశ్వమానవ కళ్యాణానికి ఉపయోగపడేలా చేస్తూ భూమిని వసుధైక కుటుంబముగా తయారుచేయడం.
 •  విజ్ఞానం, ఆధ్యాత్మికత మరియు మనిషికి మధ్య ఒక సమతుల్యతను ఏర్పర్చడం.
 •  ఒక వ్యక్తి తనను తాను ఎలా అర్థం చేసుకోవాలి. మీ కర్తవ్యం ఏమిటి, మీ లక్ష్యం ఏమిటి, ఎందుకోసం జన్మించారు. యోగి తత్త్వమును ఎలా సిద్ధింపచేసుకోవాలి అనే అంశాలలో నిష్ణాతులుగా తయారుచేయడం.
 •  ఇది ఒక ప్రత్యేకమైన కోర్స్. స్వయంభూ ఆదిపరబ్రహ్మః జైమహావిభోశ్రీః వారి దివ్య, ప్రేమ, చైతన్యం నుండి మానవాళి ఉద్ధరణ కోసం గాను ఆవిర్భవించినది. ఈ కోర్సులో బోధింపబడే అంశాల గూర్చి భూమిపై స్పష్టత ఇచ్చిన మొట్టమొదటి పురుషోత్తములు వీరే.
ప్రతి ఒక్కరికి జ్ఞానం, విశిష్టమైన సమాచారం మరియు మెరుగైన శిక్షణా పద్ధతులు చాలా సులభంగా బోధిస్తూ వారిని కుటుంబం, వ్యక్తిగతం, వృత్తి, సామాజిక, ఆధ్యాత్మిక మరియు వ్యాపార రంగాలలో జీవితానికి సంబంధించిన అన్ని రంగాలలో ఆరితేరిన నిపుణులుగా తయారుచేయడం.
మెంబర్సకు ఈ కింది వాటిలో శిక్షణ ఇవ్వబడును.
 • ఐకమత్యం
 • విలువలు
 • సమగ్రత
 • సమానత్వం
 • మానవత్వం
 • దైవత్వం
 • పరిపూర్ణత్వం
Starsyogi Course 12
రుసుము: రూ. 36000 | కోర్స్ వ్యవధి: 3 నెలలు
నెలకు 4 శిక్షణా తరగతులు అలా ప్రతి మంగళవారం మాత్రమే,
1 గంట (కనిష్టంగా) - 4 గంటలు (గరిష్టంగా)
బోధన పద్ధతి: ఆన్ లైన్

రిజిస్ట్రేషన్ చేసుకోండి


whatsapp
translate